Adilbad: మైనర్ బాలికపై అత్యా*చార ఘటనలో ముగ్గురు నిందితులు పై కేసు నమోదు, అరెస్టు

• తప్పు చేసిన వారికి కఠిన శిక్షలు తప్పవు • మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులు పై కేసు నమోదు, అరెస్టు. • సోషల్ మీడియా నందు వదంతులను, పుకార్లను వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు. • సకాలంలో స్పందించిన జిల్లా ఇన్చార్జి ఎస్పి మరియు జిల్లా పోలీసు యంత్రాంగం. • శాంతి భద్రతల విఘాతం కల్పించే వారిపై ప్రత్యేక నిఘా. • జిల్లా ఇన్చార్జి ఎస్పి శ్రీమతి జానకి షర్మిల ఐపీఎస్... ఆదిలాబాద్ :  జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో జిల్లా ఇన్చార్జి ఎస్పి గారి నేతృత్వంలో తగిన సూచనలతో జిల్లా పోలీసు యంత్రాంగం సత్వరమే స్పందించి...