టిజిపిఎస్ గ్రూప్-3 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్

జిల్లాలో 29 కేంద్రాలు ఏర్పాటు పరీక్షకు హాజరైతున్న అభ్యర్థులు 10,255 అభ్యర్థులు ఉదయం 8:30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి: అభ్యర్థులను ఉదయం 9.00 గంటల నుండి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. అభ్యర్థులు ఒరిజినల్ ఐడీల తో పరీక్ష కేంద్రం కు రావాలి: అభ్యర్థులుఎట్టి పరిస్థితుల్లోనూ తమ వెంట మొబైల్ ఫోన్లను తీసుకురాకూడదు: పరీక్షా కేంద్రాల లో ఆన్ని మౌళిక వసతులు ఏర్పాటు చేయాలి : ఆర్టీసీ : బస్ సకాలం లో బస్ సౌకర్యం కల్పించాలి,  హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలి: జిల్లా పాలనాధికారి రాజర్షి షా ఈ నెల నవంబర్ 17, 18 తేదీలలో నిర్వహించనున్న టీజీపీఎస్సీ గ్రూప్ -3 పరీక్షలు ప్రశాంతంగా...