రేష‌న్ మాఫియాపై 1010 కేసులు న‌మోదు

• పిడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉక్కుపాదం.... • 60 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సాధీనం చేసుకున్నాం... • అక్ర‌మార్కుల అరెస్టులు త‌ప్ప‌దు.... • రేష‌న్ బియ్యం అక్ర‌మ మ‌ళ్ళింపులో కొంద‌రు ఎండీయూల ప్ర‌మేయం.... •అక్ర‌మ ర‌వాణా జ‌ర‌గ‌కుండా ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం అవ‌స‌రం.... • శాసనమండలిలో రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి  నాదెండ్ల మనోహర్.... రిపబ్లిక్ హిందుస్థాన్, అమ‌రావ‌తి :   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కోసం సబ్సిడీపై రేషన్ బియ్యం అందిస్తుంటే.. కొంతమంది రేషన్ మాఫియాగా ఏర్పడి అక్రమంగా రేషన్ బియ్యం తరలించడం దారుణం అని రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల...