ఇచ్చోడ మండల కేంద్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఢమాల్ ... !

కోట్ల రూపాయల లావాదేవీలు బాండ్ పేపర్ పైనే .. అక్రమ లే అవుట్ ల వ్యాపారంలో భారీ కుదుపు... ముందుకు రాని కొనుగోలు దారులు.. ఒకప్పుడు కోటి పలికిన ప్లాట్లు , భవనాలు.. లక్షల్లో ధర పడిపోయిన వైనం... సగం ధర కూడా రాని పరిస్థితి.. ఏజెన్సీ చట్టాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు... అధికారుల ఆదేశాలు రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్: అదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన ఇచ్చోడ  మండల కేంద్రంలో ప్లాట్ల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఇచ్చోడమండలం తో పాటు ఆసిఫాబాద్ , ఉట్నూర్, జైనూర్ , ఇంద్రవెల్లి తదితర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి. దీంతో అక్రమంగా పుట్టగొడుల వెలిసిన లే అవుట్ల లో...