సోమవారం ప్రజావాణి రద్దు ... 28 న బీసీ కమీషన్ రాకతో నిర్ణయం
--- జిల్లా పాలనాధికారి రాజర్షి షా రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ కలెక్టరేట్ : తెలంగాణ బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం ఈ నెల 28 న అదిలాబాద్ కు రానున్న సందర్భంగా సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని శనివారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. అదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ , మంచిర్యాల ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈ నెల 28 న అదిలాబాద్ లోని జడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కమిషన్ చైర్మన్ నిరంజన్ నేతృత్వంలో సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాల...