మైనర్ బాలికపై అ*త్యాచారం కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష
మైనర్ బాలికపై అ*త్యాచారం కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ క్రైమ్ న్యూస్ : మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితునికి 20 సంవత్సరముల జైలు శిక్ష మరియు 7వేల రూపాయలు జరిమానా విధించిన పోక్సో కోర్టు న్యాయమూర్తి డాక్టర్ పి శివరాం ప్రసాద్ తీర్పు వెలువరించారు. ఆదిలాబాద్ కు చెందిన జమిల్ ఖాన్ ( 25) అనే వ్యక్తి పిల్లలకు అరబిక్ భాష నేర్పడానికి వారి ఇండ్లకు వెళ్ళేవాడు. అయితే తన ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పి నిందితుడి పాఠాలు చెప్పే పిల్లల్ని వారి తల్లిదండ్రుల అనుమతితో వారిని ద్విచక్రవాహనంపై తీసుకెళ్ళాడు. ఇంటికి కొద్ది దూరంలో వెంట తీసుకెళ్లిన...