అక్రమ ఇసుక రవాణా కట్టడిలో విఫలమైన 3 CI లు, 13 మంది SI లపై వేటు
బాలిక పై జరిగిన రేప్ కేసులో అలసత్వమూ మారియు దర్యాప్తులో అవకతవకలకు పాల్పడిన సిఐ సస్పెండ్.. హైదారాబాద్ : మల్టీజోన్-2 లోని తొమ్మిది జిల్లాలలో అక్రమ ఇసుక రవాణాను కట్టడి చేయడంలో విఫలమైన 3 CI లు, 13 మంది SI లను VR లో పెడుతూ మల్టీజోన్-2 IGP శ్రీ వి. సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేసినారు. ఈ విషయంలో ఇప్పటికే 1 CI మరియు 14 మంది SI లను వారు పనిచేస్తున్న స్థానాల నుంచి బదిలీ చేయడం జరిగింది. ప్రస్తుతం VR లో పెట్టిన వాళ్ళలో సంగారెడ్డి రూరల్, తాండూర్ రూరల్, తాండూరు టౌన్ CI లతో పాటు వీపనగండ్ల, బిజినేపల్లి,...