ప్రారంభమైన ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ సర్వే... పరిశీలించిన కలెక్టర్

ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ ల జారీ కై పైలెట్ ప్రాజెక్టు లో భాగంగా అదిలాబాద్ రూరల్ లోహర గ్రామం లో  అధికారులు నిర్వహిస్తున్న  ఇంటింటి  సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా పాలనాధికారి రాజర్షి షా. రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : గురువారం అదిలాబాద్ రూరల్ లోహార గ్రామం లో ఈ రోజు నుండి మొదలైన డిజిటల్ కార్డ్ ల family digital card జారీ కై పైలెట్ ప్రాజెక్టు ప్రోగ్రాం క్రింద చేపడుతున్న ప్రయోగాత్మక  ఇంటింటి సర్వే లో  భాగంగా  జిల్లా పాలనాధికారి రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేసి  ఇంటింటి సర్వే  నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా  పైలెట్ ప్రాజెక్టు ప్రోగ్రాం...