ఏజెన్సీ చట్టాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్
ఏజెన్సీ ప్రాంతాల్లో పకడ్బందీగా 1/70 అమలు వడ్డీ వ్యాపారుల నుంచి సంరక్షణ గిరిజన ఆదివాసీలకు రక్షణ.. 1/1959 రెగ్యులేషన్ ప్రకారం 01.12.1963 నుండి గిరిజనుల నుండి గిరిజనేతరులకు భూమి బదలాయింపు చెల్లదు… 1/70 నియమాల ప్రకారం 03.02.1970 నుండి గిరిజనుల లేదా గిరిజనేతరుల భూ బదలాయింపు గిరిజనేటరులకు చెల్లదు…. గిరిజనుల, గిరిజనేతరులకు మధ్య నెలకొన్న భూ వివాదాల పరిష్కారానికి ఏజెన్సీ కోర్టులను ఆశ్రయించాలని ఆన్నారు. ఏజెన్సీ చట్టాలు ఉల్లంఘించినచో ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష, లేదా 2 వేల రూపాయలు జరిమానా లేదా రెండూ విధించవచ్చు రిపబ్లిక్ హిందుస్థాన్ , ఆదిలాబాద్ : ఎట్టకేలకు ప్రభుత్వం ఆదివాసుల హక్కుల పై కీలక అంశాలపై అధికారులకు...