కంటైనర్ నిండా గంజాయి.... పట్టుకున్న ఆదిలాబాద్ పోలీసులు

అంతరాష్ట్ర గంజాయి ముఠా సభ్యుల అరెస్ట్.* *292 ప్యాకెట్లలోని దాదాపు 900 కిలోల, రూ 2.25 కోట్ల విలువగల గంజాయి స్వాధీనం.* *8 మంది పై కేసు నమోదు, ఇద్దరు అరెస్ట్, గంజాయి కంటైనర్, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం.* *చాకచక్యంగా గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేసిన జిల్లా పోలీసులు.* *ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుండి మహారాష్ట్రలోని బుల్దాన, దూలే జిల్లాలకు తరలిస్తున్న గంజాయి.* *పత్రికా సమావేశంలో వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పి గౌష్ ఆలం రిపబ్లిక్ హిందుస్థాన్ , ఆదిలాబాద్ : జిల్లా పోలీసు శాఖ చాకచక్య తీరుతో దాదాపు 900 కిలోల గంజాయిని ఆదిలాబాద్ జిల్లా తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని...