పెరోల్ పై వచ్చి .... ఆటో దొంగతనం ... దొంగ అరెస్ట్ **పెరోల్ లో ఉండి తప్పించుకుని తిరుగుతున్న పది సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైది, దొంగతనం కేసులో అరెస్ట్.** **24 గంటల్లో చేదించిన ఆటో దొంగతనం కేసు.** వివరాలు వెల్లడించిన అదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీస్ సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ. ఆదిలాబాద్ : గురువారం రోజు స్థానిక రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, రెండవ పట్టణ సీఐ కరుణాకర్ గారితో పాత్రికా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. వివరాలు: తేది 19.09.2024 ఉదయం 08:00...