ప్రజలు సంయమనం పాటించాలి : జిల్లా ఎస్పీ గౌష్ ఆలం
*జైనూరు ఘటనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారి పై చర్యలు తీసుకోబడతాయి.* *మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తప్పవు.* *సోషల్ మీడియా పై జిల్లా పోలీసుల నిఘా.* *సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దు* *జైనూరు నందు 144 సెక్షన్ అమలు, ఇతరులకు జైనూర్ వెళ్ళడానికి అనుమతి లేదు.* రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ /జైనూర్ : బుధవారం రోజు జైనుర్ నందు జరిగిన ఘటనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ హెచ్చరించారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని, పోలీసు యంత్రాంగం కేసులను నమోదు చేసిందని, దర్యాప్తు కొనసాగుతుందని, కాకులపై...