భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టరెట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ నంబర్ 18004251939 ఆర్ అండ్ బి కంట్రోల్ రూమ్ నంబర్ 8106128195 ఇరిగేషన్ కంట్రోల్ రూమ్ నంబర్ 91873226050 అత్యవసర పరిస్థితుల్లో ఈ నంబర్లకు కాల్ చేయాలని కలెక్టర్ తెలిపారు. రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ నుండి అతి భారీ కుండపోత వానలు కురిసే అవకాశం ఉన్న సందర్భంగా శనివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆన్ని జిల్లా కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని , కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడనుందని , ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం...