వైన్స్ షాప్ నిర్వాహకుల యదేచ్చగా నిబంధనల ఉల్లంఘన...
హోల్ సెల్ వైన్స్ షాప్ అంటూ.. శివ శక్తి వైన్స్ షాప్ మాయాజాలం... ఒక్కటి కొంటె ఇవ్వరూ..... రిపబ్లిక్ హిందుస్థాన్ , ఇచ్చోడ : హోల్ సెల్ కిరాణా షాపులు... హోల్ సెల్ బట్టల దుకాణాలు... హోల్ సెల్ స్టీల్ సామగ్రి దుకాణాలు పేర్లు విన్నాం.. హోల్ సెల్ వైన్స్ షాప్ పేరు ఎక్కడైనా విన్నామా..!? విని ఉండం కదా.. కానీ ఇచ్చోడ మండలంలో శివ శక్తి హోల్ సెల్ వైన్స్ షాప్ మాయాజాలం మద్యం ప్రియులకు చుక్కలు చూపుతోంది. ఆ కథ కమీసు ఏంటో వివరాలు ఇలా ఉన్నాయి. ఇచ్చోడ మండలంలోని అడేగామా కే గ్రామంలో నాలుగు మద్యం వైన్స్ షాపులు ఉన్నాయి. మూడు...