ఒకే సామాజిక వర్గం అందరూ బిసిలో కేటగిరీలో.... కానీ ఒక కుటుంబం మాత్రం ఎస్టీలో....

అదే ఎస్టీ సర్టిఫికెట్ అడ్డుపెట్టుకుని తప్పుడు పత్రాలతో పదుల ఎకరాల భూమిని కబ్జా చేసి దర్జాగా అమ్ముతున్నా వైనం .... ఎవరన్న భూమి కొంటె ఎదో ఒక భూమిలో వివాదం ఉండవచ్చు ... కానీ వీరు కొన్నట్లు సృష్టించిన 50 ఎకరాల భూములు సైతం వివాదాస్పద మైనవే .... ఆధారలతో సహా ప్రత్యేక కథనం.... సొంత అల్లుడు బిసిలో..... బంధు గణమంత బిసిలో .... ఇచ్చోడ సర్పంచ్ కుటుంభం మాత్రం ఎస్టీలో .... మిగతా కుటుంబ సభ్యులు మాత్రం బిసిలో ...... సంచారాజాతి ఓడు తెగ అయిన తమను కేసీఆర్ సారు బిసిలో చేర్చెరు.... మాకు ఆనందంగా ఉంది... రిపబ్లిక్ హిందూస్థాన్ , ఆదిలాబాద్ /...