గీత కార్మికులు బీసీలు కారా….?
◾️గౌడ కులస్తులపై వివక్షత చూపుతున్న కెసిఆర్ ప్రభుత్వం... ◾️తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందున్న గీత కార్మికులు.... ◾️మోకు దెబ్బ మండల అధ్యక్షుడు పెరుమాండ్ల రాజ్ కుమార్ గౌడ్ రిపబ్లిక్ హిందుస్థాన్, నల్లబెల్లి: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌడ కులస్తులను అవమానించిందని, రాష్ట్ర ప్రభుత్వం అందజేసేరూ, లక్ష ఆర్థిక సాయం అందజేసే జాబితాలో గౌడ కులస్తులను చేర్చకపోవడం ఆంతర్యం ఏమిటని మోకు దెబ్బ మండల అధ్యక్షుడు పెరుమాండ్ల రాజ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు శుక్రవారం ఆయన మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గౌడ కులస్తులు బీసీ కులాల్లో లేరా. ..? గౌడలు కుల వృత్తికి పనికిరారా తెలంగాణ...