పారదర్శకంగా హోంగార్డుల బదిలీ ప్రక్రియ పూర్తి - జిల్లా ఎస్పీ
◾️ జిల్లాలో వందమంది హోంగార్డుల బదిలీ ◾️62 మంది నిర్మల్, 38 మంది కొమురం భీమ్ ఆసిఫాబాద్ కు బదిలీ ◾️లక్కీ లాటరీ ద్వారా బదిలీ ప్రక్రియలో అదృష్టాన్ని పరీక్షించుకున్న హోంగార్డులు ◾️హోంగార్డుల బదిలీ ప్రక్రియను నిర్వహించిన జిల్లా ఎస్పీ... రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : శుక్రవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఆదిలాబాద్ జిల్లాలో హోంగార్డుల బదిలీ ప్రక్రియను జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శకంగా పూర్తి చేశారు. ఆదిలాబాద్ జిల్లా నందు ప్రతి సంవత్సరం హోంగార్డుల బదిలీ ప్రక్రియను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా నిర్మల్ జిల్లా నుండి 62 హోంగార్డులు అదేవిధంగా కొమరం...