కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి …కూతురి పై తండ్రి అత్యాచారం

బీహార్ , ముజఫర్‌పూర్‌: కామంతో కళ్ళుమూసుకపోయిన మనిషి రూపంలో ఉన్న పశువులు వావివరసలు మరిచిపోయి సభ్యసమాజం అసహించుకునేల ప్రవర్తిస్తున్నారు.బీహార్ రాష్ట్రంలో ని ముజఫర్‌పూర్‌ కూతురికి శీతల పానీయం తాగించి తండ్రి అత్యాచారం చేసేవాడని బాధితురాలి తల్లి  చెప్పింది . నేను ఆపినట్లయితే, నన్ను , నా కూతురిని  కొట్టేవాడిని తెలిపింది.ముజఫర్‌పూర్‌లో ఓ తండ్రి తన 16 ఏళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  ముందుగా ఆమెకు శీతల పానీయంలో మత్తు ఇచ్చి అపస్మారక స్థితికి చేరుకునేలా చేసేవాడు.  ఆపై అత్యాచారం చేసేవాడు.  దీన్ని తల్లి వ్యతిరేకించడంతో ఆమెను తీవ్రంగా కొట్టేవాడు. అయితే సదరు మహిళ భర్త మరణం తర్వాత బావమరిదితో వివాహం చేసుకుంది. బాధితురాలి తల్లి తన...