పరీక్షా కేంద్రంలోని సిబ్బందికి సెల్ ఫోన్లు అనుమతి లేదు - జిల్లా ఎస్పీ

◾️అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ◾️     నాలుగు 10వ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ◾️ఆదిలాబాద్ పట్టణంలోని మూడు పరీక్ష కేంద్రాలు, రూరల్ మండలంలోని ఒక పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : గురువారం ఉదయం స్థానిక పట్టణంలోని పదవ తరగతి  పరీక్ష నిర్వహిస్తున్న కృష్ణవేణి, ఎస్ఆర్ డిజి, ప్రభుత్వ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల అనే మూడు పరీక్ష కేంద్రాలను అదేవిధంగా ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని యాపలగూడ లో గల పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అన్ని పరీక్ష కేంద్రాల...