కేసును తప్పదోవ పట్టిస్తున్న ఇచ్చోడ ఎస్ఐ,సీఐ నీ సస్పెండ్ చేయాలి

అరెల్లి మల్లేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్.. రిపబ్లిక్ హిందుస్థాన్, రిమ్స్ (అదిలాబాద్) : ఈనెల 3న ఇచ్చోడ మండలం తలమద్రి గ్రామానికి చెందిన ఎస్సి మదిగ కులానికి చెందిన గసికంటి పెద్ద రాజన్న, గంగయ్య, లక్ష్మన్, అనే ఇద్దరు మధ్యాహ్నం వారి చేనులో వ్యవసాయ పనుల్లో భాగంగా భూమిని చదును చేసుకుంటున్న క్రమంలో.. అదే గ్రామానికి చెందిన కొంతమంది మారణాయుధాలతో, గొండ్డన్లు లతో కర్రలతో, రాళ్లతో విపరీతంగా దాడి చేయడం వల్ల తలలు పగిలి పలుచోట్ల బలమైన దెబ్బలు తగిలి, రిమ్స్ ఆసుపత్రి ఆదిలాబాద్ లో చేరడం జరిగిందని ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ అరెల్లి మల్లేష్ మాదిగ ఒక ప్రకటనలో తెలిపారు. ... బాధితులు...