Gulf News : జేద్దాలో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉమెన్స్ డే

రిపబ్లిక్ హిందుస్థాన్, సౌదీ అరేబియా( ఇంటర్నేషనల్ న్యూస్) : సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) ఆధ్వర్యంలో ప్రపంచ మహిళ దినోత్సవం వేడుకలను జేద్దాలో  సాటా అధ్యక్షుడు మల్లేశ్ ఆధ్వర్యంలో ఘనంగా  నిర్వహించారు. మహిళలు ఆట పాటలతో కార్యక్రమంలో తళు క్కుమన్నారు. మహిళల యొక్క ప్రాముఖ్యత ను తెలియపరిచారు. ఈ వేడుక అనంతం అట్టహాసంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో సమీరాజీ, డా.అనుషా, రమ్య ఆనందరాజు, గీతగారు, అక్షిత , శ్రీదేవి, కవితా పోకూరి, సుచరిత, నౌరా అల్ జహారాణి, డా. మమౌద్ నోవాలెక్,  రమ్య, సుధ, శ్రీదేవి మరియు విశిష్ట అతిథులు షాజీన్ ఈరామ్, లక్ష్మి, నీలిమ మరియు ఇందిరలు పాల్గొన్నారు.  అదే ఉత్సాహంతో మరియు...