నవీన పద్ధతులను ఉపయోగించి కార్యాలయ పనులను త్వరగా పూర్తి చేయాలి - జిల్లా ఎస్పీ
▪️ఖాళీ సమయాలలో పోలీస్ మ్యానువల్ పుస్తకాలను క్షుణ్ణంగా చదవాలి ▪️బదిలీపై వెళ్తున్న పోలీస్ కార్యాలయ సెక్షన్ సూపరిండెంట్ ఎంఎ జోసెఫిన్ వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : సోమవారం స్థానిక పోలీస్ హెడ్ కోటర్స్ లో పోలీస్ ముఖ్య కార్యాలయం నందు సుదీర్ఘకాలం విధులు నిర్వర్తించి బదిలీపై రెండవ బెటాలియన్ కు వెళ్తున్న పోలీస్ కార్యాలయం ఏ సూపర్డెంట్ ఎం ఎ జోసెఫిన్ వీడ్కోలు కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శాలువా తో సత్కరించి జ్ఞాపికను అందజేసి వేడుకోలు పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 1987 సంవత్సరంలో ఉద్యోగంలోకి...