తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు సన్మానం
ఆదిలాబాద్ , రిపబ్లిక్ హిందుస్థాన్ : తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోబడిన డాక్టర్ ఎం శ్రీధర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం శ్రీకాంత్ లను తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బండారి కృష్ణ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎం శ్రీధర్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం శ్రీకాంత్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా సంఘం తరఫున ఎన్నికైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బండారి కృష్ణ మాట్లాడుతూ...