కొడలి పై మామా అత్యాచారం....
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇంటర్నెట్ డెస్క్ : కామాంధులకు వావివరసలు కూడా తెలియడం లేదా...! నిత్యం ఏదొక చోట తండ్రి కూతురి పై అత్యాచారం చేసిన సంఘటనలు , ఉపాధ్యాయులు విద్యార్థుల పై ఏ రంగం , ఏ చోట చూసిన మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. అర్థరాత్రి మహిళ తిరిగినప్పుడే అసలైన స్వాతంత్ర్యం అన్నది నిజమే కాబోలు.... కానీ నేడు పరిస్థితి దానికి కంటే దారుణంగా తయారైంది. అసలు పగలే మహిళల కు రక్షణ లేకుండా పోతోంది. ఎక్కడ పడితే అక్కడ మహిళ విషయంలో నీచంగా ప్రవర్తిస్తున్నారు. వివాహితలు కట్నం వేధింపులతో ఇబ్బందులు పడుతున్న ఘటనలు చాలానే చూశాం. తాజాగా, ఓ మహిళ తన అత్తాంరింట్లో...