అక్రమ వెంచర్ వ్యాపారానికి అడ్డువస్తున్నాడని పత్రిక జర్నలిస్ట్ పై తన అనుచరులతో కలిసి దాడి చేసిన ఎంపిపి
వార్తలు రాయొద్దు.... రాయద్దంటే రాయద్దు.. : ఎంపీపీ పోలీసులను కూడా అతి దారుణ బాషా , రాయలేని తిట్లు .... వీడియో వైరల్ ఇచ్చోడ మండల కేంద్రం చుట్టూ కొనసాగుతున్న అక్రమ వెంచర్ దందా పై వార్తలు రాస్తే ఇదే గతి పడుతుందని పబ్లిక్ బెదిరిస్తున్న సదరు ఎంపిపి ని ఎవరు ఏమి చేయరు అనే అహంకారం , ధనబలం , అధికారులు తన ప్యాకెట్ లో ఉంటారనుకున్నాడో ఏమో....అప్పుడప్పుడు రాష్ట్ర మంత్రి కేటీఆర్ తో తాను దిగిన ఫొటోలు పెట్టుకుని ఎవరు.. ఎక్కడ కూడా తన అక్రమ సామ్రాజ్యానికి అడ్డు రారు అని బహిరంగంగా మాట్లాడు కోవడం కొసమెరుపు.నా డబ్బు నా ఇష్టం లే...