12% రిజర్వేషన్ కోసం …. కలెక్టర్ ను కలిసి వినతిపత్రం

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్  అసెంబ్లీ అధ్యక్షుడు అర్ఫత్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో..  మైనారిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహ్సిన్ పటేల్  ఆదేశానుసారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ను మర్యాదపూర్వకంగా కలిసి... ముస్లింల కు   12% రిజర్వేషన్ ల గురించి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం మోసిన్ పటేల్ మాట్లాడుతూ...  సీఎం కేసీఆర్ వాగ్దానం ఇవ్వడం జరిగింది.. కానీ నేటికీ కూడా 12 శాతం రిజర్వేషన్ ఈ ప్రభుత్వ నోటిఫికేషన్ లో అమలులోకి రాకపోవడం బాధాకరమని, యూత్ కాంగ్రెస్ మరియు  మైనారిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో త్వరలో 24 గంటల  నిరాహార దీక్ష చేపట్టడం  జరుగుతుందని మోసిన్ పటేల్  ఈ సందర్భంగా అన్నారు. ఈ...