కీచక ఉపాధ్యాయుడి పై విచారణ చేపట్టండి : ఏఐఎస్ఎఫ్

అఖిల భారత విద్యార్థి సమైక్య *బోథ్ మండలంలోని ఓ ప్రధానోపాధ్యాయుడిపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలి* *విచారణ నిజం అయితే తర్వాత ఆ సదరు ఉపాధ్యాయునిని శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలి* రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్:  మండలంలోని ఓ ప్రభుత్వ   పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఓ ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడినివిధుల నుండి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఏఐఎస్ఎఫ్(AISF) విద్యార్థి సంఘం నేతలు  మండల విద్యాశాఖ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా AISF జిల్లా అధ్యక్షులు సుమేర్ పాషా మాట్లాడుతూ...మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్న వస్తున్న వార్తల ఆధారంగా విచారణ జరిపి,విచారణ నిజం అయితే కీచక ఉపాధ్యాయుని విధుల నుంచి తొలగించి, కఠినంగా...