నిస్వార్ధ సేవకు నిదర్శనం హోంగార్డుల విధులు<br> - జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
◾️ సుదీర్ఘకాలం పోలీస్ డిపార్ట్మెంట్ కు సేవలందించిన ఇరువురు హోంగార్డులు ◾️హోంగార్డులు ఉద్యోగంలో ఉన్నప్పుడే పెన్షన్ ఆధారిత పథకాలలో చేరాలి ◾️ఇద్దరు హోంగార్డుల పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ https://youtu.be/PrLDPqdAVFY రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : మంగళవారం స్థానిక పోలీస్ హెడ్ కోటర్స్ నందు ఇరువురు హోంగార్డుల పదవీ విరమణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పదవి విరమణ పొందిన హోంగార్డులు 1) షేక్ రేహమతుల్లా (hg - 389), 1984వ సంవత్సరంలో రోజుకు పది రూపాయల జీతంతో హోంగార్డుగా పోలీస్ డిపార్ట్మెంట్ లోకి అడుగుపెట్టి 39 సంవత్సరములు తన నిస్వార్థ సేవలను అందించారు....