Flash..Flash : రిమ్స్ ఎదుట రాత్రి పూట జీతాల కోసం ధర్నా…

◾️8 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించండిరిమ్స్ ఎదుట రాత్రిపూట ధర్నా చేస్తున్న రిమ్స్ స్టాఫ్ నర్సులు....◾️వేతనాలు చెల్లించేంతవరకు ధర్నా కొనసాగుతుందని వెల్లడి... ◾️మద్దతుగా పలు పార్టీల నాయకులు... ◾️ఆర్డిఓ, రిమ్స్ డైరెక్టర్ చెప్పిన ధర్నా కొనసాగిస్తున్న స్టాఫ్ నర్స్ లు.... రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :   రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో 300 ఓసి ఎస్ లో 42 మంది స్టాఫ్ నర్స్ పనిచేస్తున్నారు. 8 నెలలుగా వేతనాలు అందే అనేక రకాల ఇబ్బందులు పడుతున్నామని అలాగే ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు కంటిన్యూ లెటర్ రాలేదని గత ఐదు రోజులుగా డ్రీమ్స్ ఆస్పత్రి ఎదుట స్టాఫ్ నర్స్ ధర్నా నిర్వహిస్తున్నారు.  ఐదు...