ప్రమాదం తర్వాత తొలిసారి స్పందించిన విజయ్‌ ఆంటోనీ..

వెబ్ డెస్క్ : మేజర్‌ సర్జరీ పూర్తైందంటూ పోస్ట్‌..! పిచ్చైకారన్ చిత్రీకరిస్తున్న సమయంలో విజయ్‌ ఆంటోనీకి గాయాలైన విషయం తెలిసిందే. ప్రమాదం తర్వాత విజయ్‌ తొలిసారి స్పందించారు. ప్రమాదం తర్వాత తొలిసారి స్పందించిన విజయ్‌ ఆంటోనీ.. మేజర్‌ సర్జరీ పూర్తైందంటూ పోస్ట్‌..! బిచ్చగాడు సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు విజయ్ ఆంటోనీ . ఈ టాలెంటెడ్‌ యాక్టర్ ప్రస్తుతం పిచ్చైకారన్ (బిచ్చగాడు-2) చేస్తున్నాడు. అయితే ఇటీవలే మలేషియా సమీపంలోని లంగ్‌కావి దీవి లో షూటింగ్‌లో భాగంగా జెట్ స్కై విమానంలో వెళ్లే సీన్లు చిత్రీకరిస్తున్న సమయంలో విజయ్‌ ఆంటోనీకి గాయాలైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యంపై రకరకాల...