సీసీటీవీ నిఘాలో ఆదిలాబాద్ జిల్లా
▪️సీసీటీవీ ల పనితీరు ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ జిల్లా మరియు ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి▪️ఎటువంటి సంఘటనలు అయినా జిల్లా కేంద్రంలో నుండి పరిశీలన▪️265 కెమెరాలను 24 గంటల నిరంతర పరిశీలన▪️ఆదిలాబాద్ పట్టణంలోనే 180 సీసీటీవీ కెమెరాలు. రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలోని సిసిటీవీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శ్రీమతి సిక్తా పట్నాయక్ మరియు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి కలిసి సందర్శించడం జరిగింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ యొక్క ప్రత్యేకతలను, పోలీసులు అవలంబిస్తున్న తీరును జిల్లా కలెక్టర్ కు ఎస్పీ వివరించారు. పట్టణంలో ప్రత్యేకంగా ఈ...