కేంద్ర రాపిడ్ యాక్షన్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్

◾️ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ర్యాలీని ప్రారంభించిన జిల్లా ఎస్పీ....◾️పట్టణంలోని అన్ని సమస్యత్మక కాలనీలలో కవాతు నిర్వహణ... - జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి◾️శాంతిని కోరుకుంటున్న జిల్లా ప్రజల విశేష స్పందన, కేంద్ర బలగాలను ఘనంగా స్వాగతించి అభినందించిన ప్రజలు.... రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు తమ కార్యక్రమాలను ప్రారంభించినట్లు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో ముందుగా యాక్షన్ బలగాలతో సమావేశమై కార్యచరణ ప్రకటించారు. అనంతరం హైదరాబాద్ 91వ రాపిడ్ యాక్షన్ బెటాలియన్ 80 మంది  బలగాలు, జిల్లా ఎస్పీ డి ఉదయ్...