కీచక ఉపాధ్యాయుడు ఆగడాలు తట్టుకోలేక విద్యార్ధినుల ఫిర్యాదు
పరారీలో ఉపాధ్యాయుడు రిపబ్లిక్ హిందుస్థాన్, వెబ్ డెస్క్ : విద్యార్థులకు సంస్కారంతో పాటు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు దారి తప్పాడు తన మొబైల్ లో విద్యార్థులను బూతు చిత్రాలు చూపెడుతూ వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ దర్జాగా జీతం పొందుతున్నాడు ఒకరోజు పాపం పండుతుంది అనే సామెత మనకు తెలిసే ఉంటుంది అతని చిలిపి చేష్టలతో విసుగు చెందిన విద్యార్థినులు నేరుగా ఉన్నత అధికారులకు లేఖ రాశారు విషయం తెలుసుకున్న నీచుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు . అయితే తెలంగాణ వ్యాప్తంగా ఈ రకమైన ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి తల్లిదండ్రుల నుంచి డిమాండ్ ఒక్కటే ఉన్నది ఉపాధ్యాయులు తమ మొబైల్ లను కూడా పాఠశాలలో అనుమతి...