సమిష్టి కృషితోనే విజయాలు సాధ్యమవుతాయి

- జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఈ విజయం జిల్లా పోలీసులందరికీ దక్కుతుందని అభివర్ణించిన జిల్లా ఎస్పీ ప్రజల భద్రత, సురక్షితమైన జిల్లాలలో  ఆదిలాబాద్ జిల్లాకు దేశంలోనే ఐదవ స్థానం రావడం సంతోషకరం.. జిల్లా ఎస్పీకి అభినందనలు తెలియజేసిన జిల్లా పోలీసు అధికారులు,పలు ప్రజా సంఘాల ప్రతినిధులు ప్రత్యేక అభినందనలు తెలియజేసిన హిందూ ఉత్సవ సమితి సభ్యులు రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : శాంతి భద్రతల పరిరక్షణలో అనుక్షణం అహర్నిశలు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాలను అనుసరిస్తున్న జిల్లా పోలీసు అధికారులందరి సమన్వయ కృషితోనే ఆదిలాబాద్ జిల్లా దేశంలోనే అత్యంత సురక్షితమైన జిల్లాగా ఐదవ స్థానాన్ని సంపాదించింనది. ఈ...