ప్లాట్లలొల్లి ఎమ్మెల్యేను బద్నాం చేయడానికె నా…!?
రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్ : బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును కొందరు టార్గెట్ చేసి బద్నాం చేయడానికి కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది...!? తాజాగా ఓ వెంచర్ రియల్టర్ ఎమ్మెల్యేతో మాట్లాడుతున్న వాయిస్ కాల్ రికార్డును సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో అదే విధంగా కొన్ని మీడియా ఛానళ్లు సైతం ఉదయం నుంచి బ్రేకింగ్ న్యూస్ పేరిట వివాదంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేరిట న్యూస్ ప్రచారం అవుతుంది. అయితే వాస్తవానికి ఆ ఆడియో కాల్ విన్న తర్వాత మనకు అందులో తెలుస్తున్నది ఏమిటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ప్లాట్ల కొనుగోలు వ్యవహారంలో ఎమ్మెల్యే రాజీ కుదిర్చినట్లుగా తెలుస్తోంది. అయితే సదరు రియల్టర్ సమయానికి...