TS POLICE : ఆదిలాబాద్ జిల్లాలోని పోలీసు అధికారుల అధికారిక ఫోన్ నెంబర్ల మార్పు
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా అధికారులతో పాటుగా ఆదిలాబాద్ సబ్ డివిజన్, ఉట్నూర్ సబ్ డివిజనల్ లోని పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నెంబర్లు మార్పు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో పోలీసు అధికారుల వద్ద ఉన్న అధికారిక నంబర్లు ఇకపై పనిచేయవు, ఇట్టి విషయాన్ని ప్రజలు గమనించగలరని సూచించారు. సోమవారం తేదీ 02-01-2023 నుండి కింద తెలుపబడిన కొత్త అధికారిక ఫోన్ నెంబర్లలో పోలీసు అధికారులు అందుబాటులో ఉంటారని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ. : 8712659900 అదనపు...