బాధిత సీఐ కుటుంబానికి రూ.16 లక్షల చెక్కు అందజేత

 దివంగత మాజీ ఇచ్చోడ సిఐ వై రమేష్ బాబు  కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేసిన అడిషనల్ డీజీ వై నాగిరెడ్డి  దివంగత పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం - జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి* రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :రేయింబవళ్లు విధి నిర్వహణలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్న జిల్లా పోలీసుల అనారోగ్య సమస్యలపై ప్రతి ఏటా మూడుసార్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సెప్టెంబర్ నెలలో అనారోగ్య కారణంగా మరణించిన స్వర్గీయ ఇచ్చోడ మాజీ సీఐ వై రమేష్ బాబు కుటుంబ సభ్యులకు గురువారం ఉదయం హైదరాబాద్ నందు అడిషనల్ డీజీ వై...