ఐదవ రోజు ఏజెన్సీ అభ్యర్థులకు పోలీస్ శారీరక దేహదారుడ్య పరీక్షలు

👉20 మంది ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు శారీరక దేహదారుడ్య పరీక్షలు పూర్తి.. 👉ఐదవ రోజు ప్రశాంతంగా ఏజెన్సీ అభ్యర్థులతో శారీరక దేహదారుడ్య పరీక్షల పూర్తి  👉 999 అభ్యర్థులకు గాను 700 అభ్యర్థులు హాజరు.... 👉 ఏజెన్సీ సర్టిఫికెట్ లేనివారు, పాత ఏజెన్సీ సర్టిఫికెట్ కలిగిన వారు, జీవో ప్రకారం సర్టిఫికెట్ లేని వారు 202 అభ్యర్థులకు 17వ తారీకు వరకు అవకాశం .... 👉 700 అభ్యర్థులకు గాను 374 అభ్యర్థులు అన్ని పరీక్షలలో ఉత్తీర్ణత పొంది చివరి రాత పరీక్షకు అర్హత సాధించారు... - జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి అభ్యర్థులతో మాట్లాడుతూన్న జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్...