Wrngl: రైతుకు తప్పని కష్టాలు .... మిల్లుల వద్ద ధాన్యం రైతుల పడిగాపులు ...

కొనుగోలు కేంద్రాలలో రైతుల పడిగాపులు తేమ శాతం పేరుతో తూకంలో కోత కొనుగోలు జరగక రోజుల తరబడి కొనుగోలు కేంద్రాలు వద్దే పడిగాపులు కాస్తున్న రైతులు ... పట్టించుకోని అధికారులు.... ఆరుగాల కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు... రైతులు నష్టపోకుండా ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్ల ప్రమేయం లేకుండా ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు... మిల్లర్లు, దళారులు ప్రమేయం లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నా ఆ మేరకు రెవెన్యూ, వ్యవసాయశాఖ దృష్టి కేంద్రీకరించడం లేదు. ఫలితంగా ధాన్యం త్వరితగతిన మిల్లులకు చేరడం లేదు. ఆర్బీకేల సిబ్బందితో మిల్లర్లు, దళారులు...