ప్రశాంతంగా కొనసాగుతున్న ఎస్సై, కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు
◾️ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభ్యర్థులకు పోలీస్ శాఖ లో చేరడానికి రెండవ ప్రక్రియలో భాగంగా దేహదారుడ్య పరీక్షలు రెండవ రోజు ప్రశాంతంగా పూర్తి. ◾️ఎల్లవేళలా మెడికల్ టీం, అత్యవసర సమయంలో అంబులెన్స్ ఏర్పాటు ◾️ 782 అభ్యర్థులకు గాను 667 అభ్యర్థులు హాజరు, 115 అభ్యర్థులు గైర్హాజరు ◾️ రెండవ రోజు 327 అభ్యర్థులు అన్ని పరీక్షలలో ఉత్తీర్ణత పొంది చివరి రాత పరీక్షకు అర్హత సాధించారు◾️ 340 అభ్యర్థులు వివిధ అంశాలలో విఫలం ... ⏺️ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోలీసు ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన రెండవ ప్రక్రియలో...