గుండాలాలో కార్డన్ అండ్ సెర్చ్ ...

ఎలాంటి పత్రాలు లేని 40 వాహనాలు స్వాధీనం.... భారీగా కలప స్వాధీనం. ... రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఇచ్చోడ మండలంలోని గుండాల గ్రామంలో ఉట్నూర్ ఏ ఎస్పీ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందబస్తు మధ్య కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. శుక్రవారం రోజు ఉదయం తెల్లవారుజామున అదిలాబాదు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు, ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్ ఉట్నూర్ గారి అధ్వర్యంలో ఉట్నూర్ సబ్ డివజనల్ పోలీసు అధికారులతో కలిసి ఇచ్చోడ మండలం లోని గుండాల గ్రామంలో కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గుండాలాలో చెప్పట్టిన తనికిలో భాగంగా ఎలాంటి పత్రాలు లేని 40 మోటార్...