అక్రమ లే అవుట్ల జోరు …. అనుమానాలకు తావిస్తున్న అధికారుల తీరు… !?

ఆదివాసీ సంఘాలు తమ హాక్కుల కోసం , ఏజెన్సీ చట్ట రక్షణ  సంబంధిత అధికారులతో పాటు  పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదు చేస్తున్న  సంఘటనలు ఉన్న .... రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ: మండలంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ వెంచర్లపై అధికారుల మౌనం పలు అనుమానాలకు తావిస్తోంది గతంలో ఆక్రమించరు అని చెప్పిన పంచాయతీ అధికారులు ప్రస్తుతం మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు అన్ని రకాల పనులను జరుగుతున్న ఆక్రమ వంచనని చెప్పినా అధికారులు అటువైపుగా కన్నెత్తి చూడకపోవడం పనులు అనుమానాలకు తావిస్తోంది విద్యుత్ శాఖ అధికారులు సైతం తమ వంతుగా ఆక్రమించరులలో అభివృద్ధికి కృషి చేస్తున్నట్లుగా తెలుస్తోంది విషయాలతో త్వరలోనే మీ ముందుకు మీ...