ఇచ్చోడా లో నంబర్ ప్లేట్లు లేని వాహనాల పై స్పెషల్ డ్రైవ్

ఇచ్చోడ సిఐ ఎం నైలు ఆధ్వర్యంలో జరిగిన ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్లో  80 నెంబర్ పలకలు లేని వాహనాలు స్వాధీనం... వాహన నంబర్ ప్లేట్లను వంచటం, దాచిపెట్టడం లాంటివి చేస్తే క్రిమినల్ చర్యలు తప్పవు : సిఐ రిపబ్లిక్ హిందుస్థాన్ , ఇచ్చోడ : మీ వాహనానికి నెంబర్ ప్లేట్ లేనిచో మీరు చిక్కుల్లో పడ్డట్లే.... పోలీస్ యంత్రాంగం నెంబర్ ప్లేట్స్ లేని వాహనాల పై కఠిన చర్యలు తీసుకుంటుంది. జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి  ఆదేశాల మేరకు  ఇచ్చోడ మండల కేంద్రంలో ఇచ్చోడ సిఐ  ముదవత్ నైలు ఆధ్వర్యంలో 40 మంది సిబ్బందితో నంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్...