Wrngl: వైన్ షాపుల సిండికేట్ దందా…!

◾️నల్లబెల్లి లో మూడు వైన్ షాపులు ఉండగా.. రెండు షాపులు కొనసాగింపు ◾️ ఒక కౌంటర్ మొత్తం బెల్ట్ షాపులకే పరిమితం ◾️ అధిక రేట్లకు మద్యం విక్రయాలు ◾️ ప్రభుత్వ నిబంధనలు బేకతారు ◾️ పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు 🍾 రిపబ్లిక్ హిందుస్తాన్,నల్లబెల్లి  :వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని వైన్ షాపుల యజమానులు ప్రజలను దోచుకునేందుకు ఒక్కటయ్యారు. సిండికేట్గా మారి బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారు. మండలంలో మూడు వైన్ షాపులు ఉండగా రెండు షాపులలో మాత్రమే రిటైల్ కౌంటర్లు నిర్వహిస్తూ, మూడవ షాప్ మొత్తం ప్రత్యేకంగా బెల్ట్ షాపులకే  తరలిస్తున్నారు. మద్యం సీసాలపై ప్రభుత్వం ముద్రించిన ధరల్లో 6 నుంచి 10శాతం అధిక...