మైనర్ బాలిక పై అత్యాచారం చేసిన నేరస్తుడీకి పదేళ్ల జైలు
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్: మైనర్ బాలికను ప్రేమ పేరుతో లోబరుచుకుని ఆమె అత్యాచారం కేసులో నేరస్తుడికి పది సంవ్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ.2 వెలు జరిమానా విధిస్తూ ఫోక్సో కోర్ట్ న్యాయమూర్తి డి మాధవి కృష్ణ తీర్పు వెలువరించారు. కేసు వివరాలలో..... మహబూబ్నగర్ జిల్లా టట్టుపల్లి చాంద్వా తాండకు చెందిన బోడ సుధాకర్ (27) తండ్రి లోక్వా అనే నిందితుడు 2019 సంవత్సరంలో కూలీలు అవసరం నిమిత్తం ఇంద్రవెల్లి మండలంలోని కొన్ని గ్రామాలకు వచ్చి కూలీలను పని నిమిత్తం తీసుకొని వెళ్ళాడు. అదేవిధంగా జిహెచ్ఎంసి లో చెట్లు నాటే కార్యక్రమానికి కూడా కొంతమంది కూలీలను తీసుకొని వెళ్ళినాడు. కూలీ పనికి వెళ్లిన ఒక...