మిస్సింగ్ కేసు నమోదు
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో శుక్రవారం రోజు మిస్సింగ్ కేసు నమోదు అయినట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. మిస్సింగ్ అయినా వ్యక్తి భార్య ఫిర్యాదు మరియు ఎస్సై తెలిపిన వివరాల మేరకు ఇచ్చోడ మండల కేంద్రం లోని టీచర్స్ కాలనికి చెందిన కదం ఆనంద్ రావ్ (55) అనే వ్యక్తి గత రెండు సంవత్సరాలు గా పక్షవాతంతో బాధపడుతూ ఇంటి వద్దే ఉంటున్నాడు. పక్ష వాతం రావడం తో వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు. దింతో మానసికంగా క్రుంగి పోయి ఇంట్లో ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అదే సమయంలో ఆనంద్ రావ్ భార్య కౌసల్య బాయి అడ్డు పడడంతో ప్రయత్నం విరమించుకున్నాడు....