ప్రతిభ కనబరిచిన ప్రతి ఒక్కరికి ప్రశంస లభిస్తుంది : ఎస్పీ

◾️ 18 వర్టికల్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 19 మంది పోలీసులకు రివార్డ్, ప్రశంస పత్రాలు అందించిన  జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : మంగళవారం సాయంత్రం స్థానిక జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం నందు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా సెప్టెంబర్ నెలకు సంబంధించి 18 వర్టికల్స్ నందు ఉత్తమ ప్రతిభ కనబరిచిన 19 మంది పోలీసు అధికారులు సిబ్బందికి నగదు రివార్డు ప్రశంసా పత్రాలను అందజేసి ప్రోత్సహించారు. అవార్డులు అందుకున్న అధికారులు -  వర్టికల్ పేరు. 1) పి సురేందర్, ఆదిలాబాద్ వన్ టౌన్ - ఇన్వెస్టిగేషన్. 2)...