వివాహేతర సంబంధతొ తమ్ముడిని గొడ్డలితో నరికి చంపినా అన్న

రిపబ్లిక్ హిందుస్థాన్, ఖమ్మం : జిల్లాలోని వైరా మండలంలో వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నా సంఘటన చోటుచేసుకుంది . రక్తం పంచుకు పుట్టిన తమ్ముడిని అన్న గొడ్డలితో అతి దారుణంగా నరికి చంపాడు. తన భార్యతో తమ్ముడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అన్న ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. తమ్ముడిని నరికి చంపిన అన్న అక్రమ సంబంధం వల్లే హత్య చేశానని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చి చెప్పాడు. ఈ సంఘటన వైరా మండలం రెబ్బవరం గ్రామంలో దీపావళి పండగ రోజైన సోమవారం చోటు చేసుకుంది. రెబ్బవరం గ్రామంకు చెందిన సర్పంచ్ సాదం రామారావు, సాదం రామకృష్ణ, సాదం నరేష్ అన్నదమ్ములు. రామకృష్ణ, నరేష్...