తెరాస లో ముదిరిన అంతర్గత పోరు....

◾️ ఆదిలాబాద్ జిల్లాలో తెరస పార్టీకి ప్రతిపక్ష పార్టీ అవసరం లేకుండా ఒక పార్టీలో రెండు వర్గాలు.... ఒకరి పై ఒకరు విమర్శలు ◾️ ఎమ్మెల్యే వర్గం .... మాజీ ఎంపీ వర్గం మధ్య మొదలైన మాటల యుద్ధం... రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : తెరాస పార్టీ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ను అదే పార్టీ కి చెందిన నాయకులు పదే పదే కించపరిచేలా మాట్లాడటంతో ఎమ్మెల్యే వర్గం నాయకులు మరియు ఐదు మండలాల పార్టీ కన్వీనర్లు పాత్రికేయ సమావేశం లో మాజీ మంత్రి తెరాస మాజీ ఎంపీ అయినా గోడం నగేష్ వర్గం పై మాటల యుద్ధం మొదలు పెట్టారు. శుక్రవారం జరిగిన...