హత్య యత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఒకరికి జైలు
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్/జన్నారం : ఒక కుటుంబాన్ని కులం పేరుతొ దూషించి వారిపై హత్య యత్నం చేసిన నిందితుడి పై నేరం రుజువు కావడం తో శుక్రవారం రోజు నేరస్తుడికి జిల్లా ప్రత్యేక న్యాయస్థానం సాధారణ మూడేళ్ళ జైలు శిక్షను విధించింది. కేసు పూర్వపరాలు ఇలా ఉన్నాయి.... 2018 అక్టోబర్ 19 వ తేదీన షేక్ నయీమ్ అనే ఆటో డ్రైవర్ తన ఆటో తో రాంపూర్ గ్రామానికి వెళ్లి పిర్యాది దానపల్లి మంజుల కుటుంబ సభ్యులను కులం పేరుతో అసభ్యకరంగా తిడుతూ, హత్య ప్రయత్నం చేశాడని బాధితుల ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ తైసోనోద్దీన్ కేసు నమోదు చేసి అప్పటి ఏసీపీ గౌస్ బాబా...